గణనాలయముఓం నమో భగవతే వాసుదేవాయ

తెలుగు భాగవతంలో 30 రకాల ఛందస్సులు వాడారు. ఇవేకాక సర్వలఘు సీసాన్ని వేరే ఛందస్సుగానూ, సీసపద్యా క్రింద ఇచ్చిన తెటగీతి, ఆటవెలది పద్యాలు వేరుగానూ; మొత్తం 33 రకాలుగా ఎంచి గణించి జాబితాల రూపంలో ఇక్కడ పొందుపరచ బడ్డాయి. ఏ ఛందస్సుతో ఏ ఏ స్కంధాలలో ఎన్నేసి పద్యాలువాడారో గణించి ఇవ్వబడ్డాయి గమనించండి. .

ఛందస్సు వారీ. . . స్కంధముల వారీ . . . పద్యముల సంఖ్య

పద్యగద్యలు సంఖ్య - 9013.
+ సీసం క్రింది తేటగీతులు - 772;
+ సీసం క్రింది ఆటవేలది - 276;
=మొత్తం పద్యగద్యలు - 1061.

1) మొత్తం. = గ్రంథములో -9013
ప్రథమలో -530; ద్వితీయలో -288; తృతీయలో -1055; చతుర్థలో -977; పంచమ (1)లో -184; పంచమ (2)లో -168; షష్ఠలో -531; సప్తమలో -483; అష్టమలో -745; నవమలో -736; దశమ (1)లో -1792; దశమ (2)లో -1343; ఏకాదశలో -127; ద్వాదశలో -54.

2) సీసం క్రిందివి కలిపి మొత్తం = గ్రంథములో -10061
ప్రథమలో -577; ద్వితీయలో -335; తృతీయలో -1193; చతుర్థలో -1152; పంచమ (1)లో -210; పంచమ (2)లో -196; షష్ఠలో -606; సప్తమలో -531; అష్టమలో -838; నవమలో -802; దశమ (1)లో -1946; దశమ (2)లో -1482; ఏకాదశలో -137; ద్వాదశలో -56.

3) వచనము = గ్రంథములో -2680
ప్రథమలో -147; ద్వితీయలో -82; తృతీయలో -246; చతుర్థలో -315; పంచమ (1)లో -56; పంచమ (2)లో -51; షష్ఠలో -108; సప్తమలో -163; అష్టమలో -236; నవమలో -283; దశమ (1)లో -530; దశమ (2)లో -395; ఏకాదశలో -47; ద్వాదశలో -21.

4) కందపద్యము = గ్రంథములో -2610
ప్రథమలో -148; ద్వితీయలో -68; తృతీయలో -339; చతుర్థలో -282; పంచమ (1)లో -44; పంచమ (2)లో -50; షష్ఠలో -147; సప్తమలో -116; అష్టమలో -217; నవమలో -184; దశమ (1)లో -579; దశమ (2)లో -369; ఏకాదశలో -48; ద్వాదశలో -19.

5) సీస పద్యము = గ్రంథములో -1047
ప్రథమలో -47; ద్వితీయలో -47; తృతీయలో -138; చతుర్థలో -175; పంచమ (1)లో -26; పంచమ (2)లో -28; షష్ఠలో -75; సప్తమలో -48; అష్టమలో -93; నవమలో -66; దశమ (1)లో -154; దశమ (2)లో -139; ఏకాదశలో -9; ద్వాదశలో -2.

6) తేటగీతి సీసంతో = గ్రంథములో -771
ప్రథమలో -22; ద్వితీయలో -36; తృతీయలో -138; చతుర్థలో -175; పంచమ (1)లో -23; పంచమ (2)లో -10; షష్ఠలో -41; సప్తమలో -27; అష్టమలో -52; నవమలో -44; దశమ (1)లో -69; దశమ (2)లో -123; ఏకాదశలో -9; ద్వాదశలో -2.

7) మత్తేభ విక్రీడితము = గ్రంథములో -587
ప్రథమలో -56; ద్వితీయలో -41; తృతీయలో -69; చతుర్థలో -33; పంచమ (1)లో -9; పంచమ (2)లో -1; షష్ఠలో -10; సప్తమలో -34; అష్టమలో -70; నవమలో -47; దశమ (1)లో -137; దశమ (2)లో -76; ఏకాదశలో -2; ద్వాదశలో -2.

8) చంపకమాల = గ్రంథములో -486
ప్రథమలో -16; ద్వితీయలో -19; తృతీయలో -116; చతుర్థలో -87; పంచమ (1)లో -7; పంచమ (2)లో -4; షష్ఠలో -32; సప్తమలో -9; అష్టమలో -5; నవమలో -15; దశమ (1)లో -34; దశమ (2)లో -137; ఏకాదశలో -2; ద్వాదశలో -3.

9) ఉత్పలమాల = గ్రంథములో -475
ప్రథమలో -50; ద్వితీయలో -10; తృతీయలో -53; చతుర్థలో -19; పంచమ (1)లో -5; పంచమ (2)లో -3; షష్ఠలో -49; సప్తమలో -35; అష్టమలో -9; నవమలో -29; దశమ (1)లో -126; దశమ (2)లో -82; ఏకాదశలో -4; ద్వాదశలో -1.

10) ఆటవెలది = గ్రంథములో -427
ప్రథమలో -22; ద్వితీయలో -6; తృతీయలో -4; చతుర్థలో -7; పంచమ (1)లో -27; పంచమ (2)లో -28; షష్ఠలో -46; సప్తమలో -23; అష్టమలో -67; నవమలో -75; దశమ (1)లో -84; దశమ (2)లో -36; ఏకాదశలో -2; ద్వాదశలో -.

11) తేటగీతి = గ్రంథములో -290
ప్రథమలో -4; ద్వితీయలో -5; తృతీయలో -82; చతుర్థలో -52; పంచమ (1)లో -6; పంచమ (2)లో -1; షష్ఠలో -32; సప్తమలో -1; అష్టమలో -7; నవమలో -5; దశమ (1)లో -7; దశమ (2)లో -74; ఏకాదశలో -10; ద్వాదశలో -4.

12) శార్దూల విక్రీడితము = గ్రంథములో -288
ప్రథమలో -29; ద్వితీయలో -7; తృతీయలో -1; చతుర్థలో -1; పంచమ (1)లో -1; పంచమ (2)లో -; షష్ఠలో -10; సప్తమలో -49; అష్టమలో -33; నవమలో -23; దశమ (1)లో -114; దశమ (2)లో -20; ఏకాదశలో -; ద్వాదశలో -.

13) ఆటవెలది సీసంతో = గ్రంథములో -276
ప్రథమలో -25; ద్వితీయలో -11; తృతీయలో -; చతుర్థలో -; పంచమ (1)లో -3; పంచమ (2)లో -18; షష్ఠలో -34; సప్తమలో -21; అష్టమలో -41; నవమలో -22; దశమ (1)లో -85; దశమ (2)లో -16; ఏకాదశలో -; ద్వాదశలో -.

14) మత్తకోకిల = గ్రంథములో -41
ప్రథమలో -6; ద్వితీయలో -; తృతీయలో -1; చతుర్థలో -1; పంచమ (1)లో -; పంచమ (2)లో -1; షష్ఠలో -4; సప్తమలో -3; అష్టమలో -6; నవమలో -3; దశమ (1)లో -11; దశమ (2)లో -4; ఏకాదశలో -1; ద్వాదశలో -.

15) తరలము = గ్రంథములో -23
ప్రథమలో -2; ద్వితీయలో -1; తృతీయలో -3; చతుర్థలో -2; పంచమ (1)లో -1; పంచమ (2)లో -; షష్ఠలో -5; సప్తమలో -; అష్టమలో -; నవమలో -3; దశమ (1)లో -6; దశమ (2)లో -; ఏకాదశలో -; ద్వాదశలో -.

16) గద్యము = గ్రంథములో -14
ప్రథమలో -1; ద్వితీయలో -1; తృతీయలో -1; చతుర్థలో -1; పంచమ (1)లో -1; పంచమ (2)లో -1; షష్ఠలో -1; సప్తమలో -1; అష్టమలో -1; నవమలో -1; దశమ (1)లో -1; దశమ (2)లో -1; ఏకాదశలో -1; ద్వాదశలో -1.

17) మాలిని = గ్రంథములో -12
ప్రథమలో -1; ద్వితీయలో -1; తృతీయలో -1; చతుర్థలో -1; పంచమ (1)లో -1; పంచమ (2)లో -; షష్ఠలో -; సప్తమలో -1; అష్టమలో -1; నవమలో -1; దశమ (1)లో -1; దశమ (2)లో -1; ఏకాదశలో -1; ద్వాదశలో -1.

18) ఇంద్ర వజ్రము = గ్రంథములో -4
ప్రథమలో -; ద్వితీయలో -; తృతీయలో -; చతుర్థలో -; పంచమ (1)లో -; పంచమ (2)లో -; షష్ఠలో -1; సప్తమలో -; అష్టమలో -; నవమలో -1; దశమ (1)లో -2; దశమ (2)లో -; ఏకాదశలో -; ద్వాదశలో -.

19) లయగ్రాహి = గ్రంథములో -4
ప్రథమలో -; ద్వితీయలో -; తృతీయలో -; చతుర్థలో -; పంచమ (1)లో -; పంచమ (2)లో -; షష్ఠలో -3; సప్తమలో -; అష్టమలో -; నవమలో -; దశమ (1)లో -; దశమ (2)లో -1; ఏకాదశలో -; ద్వాదశలో -.

20) ఉత్సాహము = గ్రంథములో -3
ప్రథమలో -; ద్వితీయలో -; తృతీయలో -; చతుర్థలో -; పంచమ (1)లో -; పంచమ (2)లో -; షష్ఠలో -1; సప్తమలో -; అష్టమలో -; నవమలో -; దశమ (1)లో -; దశమ (2)లో -2; ఏకాదశలో -; ద్వాదశలో -.

21) కవిరాజ విరాజితము = గ్రంథములో -3
ప్రథమలో -; ద్వితీయలో -; తృతీయలో -; చతుర్థలో -1; పంచమ (1)లో -; పంచమ (2)లో -; షష్ఠలో -; సప్తమలో -; అష్టమలో -; నవమలో -; దశమ (1)లో -; దశమ (2)లో -2; ఏకాదశలో -; ద్వాదశలో -.

22) లయ విభాతి = గ్రంథములో -3
ప్రథమలో -; ద్వితీయలో -; తృతీయలో -; చతుర్థలో -; పంచమ (1)లో -; పంచమ (2)లో -; షష్ఠలో -; సప్తమలో -; అష్టమలో -; నవమలో -; దశమ (1)లో -2; దశమ (2)లో -1; ఏకాదశలో -; ద్వాదశలో -.

23) స్రగ్దర = గ్రంథములో -3
ప్రథమలో -; ద్వితీయలో -; తృతీయలో -; చతుర్థలో -; పంచమ (1)లో -; పంచమ (2)లో -; షష్ఠలో -1; సప్తమలో -; అష్టమలో -; నవమలో -; దశమ (1)లో -; దశమ (2)లో -2; ఏకాదశలో -; ద్వాదశలో -.

24) దండకము = గ్రంథములో -2
ప్రథమలో -; ద్వితీయలో -; తృతీయలో -1; చతుర్థలో -; పంచమ (1)లో -; పంచమ (2)లో -; షష్ఠలో -; సప్తమలో -; అష్టమలో -; నవమలో -; దశమ (1)లో -1; దశమ (2)లో -; ఏకాదశలో -; ద్వాదశలో -.

25) మహా స్రగ్దర = గ్రంథములో -2
ప్రథమలో -; ద్వితీయలో -; తృతీయలో -; చతుర్థలో -; పంచమ (1)లో -; పంచమ (2)లో -; షష్ఠలో -1; సప్తమలో -; అష్టమలో -; నవమలో -; దశమ (1)లో -; దశమ (2)లో -1; ఏకాదశలో -; ద్వాదశలో -.

26) ఉపేంద్ర వజ్రము = గ్రంథములో -1
ప్రథమలో -; ద్వితీయలో -; తృతీయలో -; చతుర్థలో -; పంచమ (1)లో -; పంచమ (2)లో -; షష్ఠలో -; సప్తమలో -; అష్టమలో -; నవమలో -; దశమ (1)లో -1; దశమ (2)లో -; ఏకాదశలో -; ద్వాదశలో -.

27) తోటకము = గ్రంథములో -1
ప్రథమలో -; ద్వితీయలో -; తృతీయలో -; చతుర్థలో -; పంచమ (1)లో -; పంచమ (2)లో -; షష్ఠలో -1; సప్తమలో -; అష్టమలో -; నవమలో -; దశమ (1)లో -; దశమ (2)లో -; ఏకాదశలో -; ద్వాదశలో -.

28) పంచ చామరము = గ్రంథములో -1
ప్రథమలో -; ద్వితీయలో -; తృతీయలో -; చతుర్థలో -; పంచమ (1)లో -; పంచమ (2)లో -; షష్ఠలో -; సప్తమలో -; అష్టమలో -; నవమలో -; దశమ (1)లో -1; దశమ (2)లో -; ఏకాదశలో -; ద్వాదశలో -.

29) భుజంగ ప్రయాతము = గ్రంథములో -1
ప్రథమలో -1; ద్వితీయలో -; తృతీయలో -; చతుర్థలో -; పంచమ (1)లో -; పంచమ (2)లో -; షష్ఠలో -; సప్తమలో -; అష్టమలో -; నవమలో -; దశమ (1)లో -; దశమ (2)లో -; ఏకాదశలో -; ద్వాదశలో -.

30) మంగ. = గ్రంథములో -1
ప్రథమలో -; ద్వితీయలో -; తృతీయలో -; చతుర్థలో -; పంచమ (1)లో -; పంచమ (2)లో -; షష్ఠలో -1; సప్తమలో -; అష్టమలో -; నవమలో -; దశమ (1)లో -; దశమ (2)లో -; ఏకాదశలో -; ద్వాదశలో -.

31) మానిని = గ్రంథములో -1
ప్రథమలో -; ద్వితీయలో -; తృతీయలో -; చతుర్థలో -; పంచమ (1)లో -; పంచమ (2)లో -; షష్ఠలో -; సప్తమలో -; అష్టమలో -; నవమలో -; దశమ (1)లో -1; దశమ (2)లో -; ఏకాదశలో -; ద్వాదశలో -.

32) వన మయూరము = గ్రంథములో -1
ప్రథమలో -; ద్వితీయలో -; తృతీయలో -; చతుర్థలో -; పంచమ (1)లో -; పంచమ (2)లో -; షష్ఠలో -1; సప్తమలో -; అష్టమలో -; నవమలో -; దశమ (1)లో -; దశమ (2)లో -; ఏకాదశలో -; ద్వాదశలో -.

33) శ్లోకము = గ్రంథములో -1
ప్రథమలో -; ద్వితీయలో -; తృతీయలో -; చతుర్థలో -; పంచమ (1)లో -; పంచమ (2)లో -; షష్ఠలో -1; సప్తమలో -; అష్టమలో -; నవమలో -; దశమ (1)లో -; దశమ (2)లో -; ఏకాదశలో -; ద్వాదశలో -.

34) సర్వలఘు సీసము = గ్రంథములో -1
ప్రథమలో -; ద్వితీయలో -; తృతీయలో -; చతుర్థలో -; పంచమ (1)లో -; పంచమ (2)లో -; షష్ఠలో -; సప్తమలో -; అష్టమలో -; నవమలో -; దశమ (1)లో -; దశమ (2)లో -; ఏకాదశలో -1; ద్వాదశలో -.

35) స్రగ్విణి = గ్రంథములో -1
ప్రథమలో -; ద్వితీయలో -; తృతీయలో -; చతుర్థలో -; పంచమ (1)లో -; పంచమ (2)లో -; షష్ఠలో -1; సప్తమలో -; అష్టమలో -; నవమలో -; దశమ (1)లో -; దశమ (2)లో -; ఏకాదశలో -; ద్వాదశలో -.