గణనాలయముఓం నమో భగవతే వాసుదేవాయ

తెలుగు భాగవతంలో 30 రకాల ఛందస్సులు వాడారు. ఇవేకాక సర్వలఘు సీసాన్ని వేరే ఛందస్సుగానూ, సీసపద్యా క్రింద ఇచ్చిన తెటగీతి, ఆటవెలది పద్యాలు వేరుగానూ; మొత్తం 33 రకాలుగా ఎంచి గణించి పట్టిక రూపంలో ఇక్కడ పొందుపరచ బడ్డాయి. ఏ ఛందస్సుతో ఏ ఏ స్కంధాలలో ఎన్నేసి పద్యాలువాడారో గణించి ఇవ్వబడ్డాయి గమనించండి. .

ఛందస్సుల గణన పట్టిక